Telangana | ఏ ఇంట్లో చూసినా చేపల కూరే.. ఘుమఘుమలాడుతున్న పులుసు వాసన
Telangana | ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లాలో వారం నుంచి కరుస్తున్న వర్షం తెరిపినివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా వరద కారణంగా చెరువులు, కుంటలు జల కళను సంతరించుకోవడం, చెరువులు మత్తడి దుంకుతుండడంతో ప్రతిచోటా చేపలు పుష్కలంగా దొరుకుతున్నాయి.
Telangana | ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లాలో వారం నుంచి కరుస్తున్న వర్షం తెరిపినివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా వరద కారణంగా చెరువులు, కుంటలు జల కళను సంతరించుకోవడం, చెరువులు మత్తడి దుంకుతుండడంతో ప్రతిచోటా చేపలు పుష్కలంగా దొరుకుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికతీత, కట్టల బలోపేతంతోపాటు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో మత్స్య సంపదకు కొదువ లేకుండా పోయింది. ఆత్మకూర్.ఎం మండలంలోని చెరువులన్నీ దాదాపు మత్తడి దుంకుతుండగా, ఆయా గ్రామాల ప్రజలు రెండ్రోజుల నుంచి చేపల వేట సాగిస్తున్నారు. శుక్రవారం మండలంలోని ఏ ఇంట్లో చూసినా చేపల కూరే వండడం, పులుసు వాసన ఘుమఘుమలాడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

