Boiler Explosion | ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్‌లోని జిల్లా విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు.
Badrinath | ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. దీనిని క్లియర్ చేసేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి కొండ రాళ్లు దొర్లడంతో వారు పరుగులు తీశారు. ప్రాణ మ�
గుజరాత్‌లోని సూరత్‌లో భవనం కుప్పకూలిన (Building Collapse) ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని సచిన్ ఏరియాలో ఓ ఐదంతస్థుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది.
బుక్కెడు మెతుకులను వెతుక్కుంటు రాష్ర్టాలు దాటి పరాయిచోటికి వచ్చి పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు విగత జీవులై కుటుంబాలకు విషాదాన్ని మిగుల్చుతున్నారు.
ప్రతి నెల 5వ తేదీలోపు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్న జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి హామీతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా దవాఖాన ఎదుట సోమవారం ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికుల ఆందోళనత�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఫిబ్రవరి నుంచి వేసవిలో అదనపు భత్యం అందించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్య కారణంగా అందని పరిస్థితులు నెలకొన్నాయి.
Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఆపరేషన్ ఝాదూ చేపట్టాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Setback For Congress | రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగౌర్ లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు 400 మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. శుక్రవారం కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి వారు రాజీనామా
Bokaro steel plant | స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగల్లో చిక్కుకున్న సుమారు 21 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బంద్ పాటిస్తుండటంతో ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారని, ప్రభుత్వం కార్మికులకు వెంటనే పని కల్పించాలని పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డి�
Employees agitation | ఉద్యోగులకు (Employees ) చెల్లించాల్సిన బకాయిలను రాష్ట ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళన నిర్వహించా�
రైతులు, కార్మికులు కన్నెర్ర చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కార్మిక సంఘాలు చేపట్టిన ‘గ్రామీణ భారత్ బంద్' విజయవంతమైంది. ఇందులో �