Milk Adulteration | రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి
Milk Adulteration | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు.స్వరూప్‌నగర్‌కు చెందిన బండారు వీరలక్ష్మి( 60) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది.
అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ( Milk Adulteration ) ఘటనలో మరొకరు మృతి చెందారు.స్వరూప్‌నగర్‌కు చెందిన బండారు వీరలక్ష్మి( 60) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. నిన్న ఓ బాలిక చికిత్స పొందుతూ మరణించింది. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామలక్ష్మి అనే 73 ఏళ్ల వృద్ధురాలు ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
ఫిబ్రవరి 22 నుంచి రాజమహేంద్రవరం లాలా చెరువు పరిధిలోని చౌడేశ్వరనగర్, స్వరూపనగర్ ప్రాంతాలకు చెందిన పలువురు నివాసితులు వాంతులు,కడుపునొప్పి, మూత్రపిండాల వైఫలం్యంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉండగా, ప్రస్తుతం మరి కొందరు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

