Farmer | మూడెకరాల పొలం మొత్తం ఎండిపోయింది.. పిల్లలను ఏం చేసి పెంచాలె : పాలకుర్తి మహిళా రైతు ఆవేదన
Farmer | రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి అప్పుల పాలయ్యామని ఇప్పటికే పాలకుర్తికి చెందిన బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. పాలకుర్తికి చెందిన మరో మహిళా రైతు తన మూడెకరాల పొలం ఎండిపోయిందంటూ కన్నీరుమున్నీరైంది.
Farmer | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పంట పొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలకుర్తికి సరిపడా నీళ్లొచ్చేవని.. కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టుబడికి డబ్బులు ఇచ్చేది.. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి అప్పుల పాలయ్యామని ఇప్పటికే పాలకుర్తికి చెందిన బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
పాలకుర్తికి చెందిన మరో మహిళా రైతు తన మూడెకరాల పొలం ఎండిపోయిందంటూ కన్నీరుమున్నీరైంది. నాకు నలుగురు కొడుకులు.. మూడెకరాల పొలం మొత్తం ఎండిపోయింది. రెండేళ్ల నుంచి రైతు బంధు కూడా వేయడం లేదు. ఒక్క రూపాయి కూడా ఇస్తలేడు. నా పిల్లలను ఏం చేసి పెంచాలె. కేసీఆర్ ఉన్నపుడు మంచిగా నీళ్లుండే.. ఇప్పుడు కాలువ కూడా విడిచిపెట్టడం లేదు. ఏం చేయాలో అర్థం కావలేదు. మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కనీసం ఇటు పక్కకు కూడా రావడం లేదు.. వచ్చి చూడటం లేదు.
ఓట్లప్పుడు అందరు వస్తరు.. రెండు సంవత్సరాల నుంచి రైతు బంధు లేదు. ఏం లేదు.. అరిచి అరిచి నా గొంతు కూడా పోయింది. నీళ్లు లేక మా పొలం మొత్తం ఎండిపోయింది.. ఏం చేయాలే. మా ఆయన కాలువ మలుపుదామని 20 రోజుల నుంచి పోతుండు.. కానీ ఇటు నీళ్లు వస్తలేవంటూ వాపోయింది.
నీళ్లు లేక పొలం మొత్తం ఎండిపోయిందంటూ కంటతడి పెట్టిన పాలకుర్తి మహిళా రైతు
రెండు సంవత్సరాల నుండి రైతు బంధు కూడా వెయ్యడం లేదు
కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నీళ్లు ఉండే.. ఇప్పుడు కాలువ కూడా ఇడిచిపెట్టడం లేదు
మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కనీసం ఇటు పక్క కూడా రావడం లేదు https://t.co/lo1d8DqsBR pic.twitter.com/IbKYkLNTnt
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2026
Read Also :
Odisha | మద్యం మత్తులో దారుణం.. కుటుంబ కలహాలతో భార్య, కోడలు, మనవరాలి హత్య
Jasveer Singh | ముందుగా రూ.28 లక్షలకు ఒకే చెప్పిన టెకీ.. ఆపై రూ.36 లక్షలిస్తేనే చేరుతానని మెలిక..!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

