SLW vs AUSW : మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వరుణుడు(Rain) వరుసగా ఆటంకం కలిగిస్తున్నాడు. టోర్నీ ప్రారంభంలోనే భారత్, శ్రీలంక పోరుకు అడ్డుపడిన వర్షం ఈసారి కొలంబోలో ప్రతాపం చూపిస్తోంది.
Marufa Akter : దిగ్గజ క్రికెటర్ల నుంచి అభినందనలు, ప్రశంసలు ఊరికే రావు. అందుకు జట్టును గెలిపించే ప్రదర్శన ఒక్కటే చాలదు. అసాధ్యమనిపించేలా.. అందరూ అవాక్కయ్యేలా బౌలింగ్ నైపుణ్యం ఉండాలి. బంగ్లాదేశ్ పేసర్ మరుఫా అక్తర్ (M
INDW vs PAKW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో అదిరే బోణీ కొట్టిన భారత్ (Team India) రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. కొలంబో వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసింది టీమిండియా. పీసీబీ అధ్యక్షుడైన మొహ్సిన్
ENGW vs SAW : మహిళల వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England) అదిరే బోణీ కొట్టింది. ఆల్‌రౌండ్ షోతో దక్షిణాఫ్రికా (South Africa)ను వణికించిన మాజీ ఛాంపియన్ పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ENGW vs SAW : వన్డే వరల్డ్ కప్ తొలి పోరులో ఇంగ్లండ్ బౌలర్లు పంజా విసిరారు. గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యూనిట్‌ను కుప్పకూల్చారు.
డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఘనవిజయంతో ప్రారంభించింది. బుధవారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు న్యూజిలాండ్‌ను 89 రన్స్ తేడాతో ఓడించి టోర్నీలో బో
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. మంగళవారం నుంచి మొదలైన ఈ మెగా టోర్నీలో భాగంగా తొలి పోరులో సహ ఆతిథ్య దేశం శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. టోర్నీలో బో�
INDW vs SLW : సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. దీప్తి శర్మ(53, 3-54) ఆల్‌రౌండ్ షోతో శ్రీలంకను దెబ్బకొట్టగా 59 పరుగుల తేడాతో టీమిండియా జయభేరి మోగించింది
INDW vs SLW : గువాహటిలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఓపెనర్‌లో భారత బౌలర్లు వికెట్ల వేట మొదలెట్టారు. భారీ ఛేదనలో బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ శ్రీలంక స్కోర్‌బోర్డును ఉరికిస్తున్న చమరి ఆటపట్టు (43)ని వెనక్కి పంపారు.
INDW vs SLW : వన్డే వరల్డ్ కప్ తొలి పోరులో భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో శ్రీలంక తొలి వికెట్ పడింది. ఓపెనర్ హాసినీ పెరీరా(14) ఔటయ్యింది. క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన ఆమె క్లీన్‌బౌల్డ్ అయింది.
INDW vs SLW : స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఆరంభ పోరులో భారత జట్టు ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మిడిలార్డర్ తడబడినా అమన్‌జోత్ కౌర్ (57), దీప్తి శర్మ(53)లు అర్ధ శతకాలతో చెలరేగి జట్టుకు పోరాడగ�
INDW vs SLW : వరల్డ్ కప్ ఆరంభ పోరులో కష్టాల్లో పడిన భారత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అయితే.. టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుండగా మరోసారి ఇన్నింగ్స్‌కు వరుణుడు మరోసారి అడ్డుపడ్డాడు.
INDW vs SLW : వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం తగ్గిన తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ముగ్గురు కీలక బ్యాటర్లు ఒకే ఓవర్లో పెవిలియన్ చేరారు.
INDW vs SLW : వర్షం పడడంతో నిలిచిపోయిన మహిళల వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్ మళ్లీ మొదలైంది. సిబ్బంది చకచకా సూపర్ సాపర్స్ సాయంతో ఔట్ ఫీల్డ్ సిద్ధం చేశారు.