Women's Day | కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఉత్తమ ప్రతిభను కనబర్చిన మహిళలను సన్మానిస్తూ వారి సేవలను కొనియాడుతున్నారు.
Nita Ambani | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మహిళల కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీశక్తి ని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదన్నార�
మహిళలంటే సమాజంలో ఇంకా చిన్న చూపు చూస్తున్నారని, సెకండ్ గ్రేడ్ వర్కర్లా చూస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పురుషులు, మహిళలు అందరికీ సమానత్వం ఉండాలని తెలిపారు. మహిళలంటే ప్రతి ఒ�
మహిళంటే ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. ఇవన్నీ పాత ముచ్చట్లు! నేటి మహిళ అంటే ఓ గేమ్‌చేంజర్. పాలసీ డిసైడర్. అమ్మగా లాలించడమూ తెలుసు.. అమ్మోరులా చెండాడటమూ తెలుసు! ఆమె సమర్థతకు అధికారం తోడైతే.. అద్భుతాలు ఆవిష్క�
‘పైకి కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్'.. అనే పురుషాధిక్య పోలీసింగ్‌లో తెగువ చూపుతున్న మగువలు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణకు అంతఃకరణ�
శాసనసభ ఎన్నికల వేళ మహాలక్ష్మి స్కీమ్ పేరుతో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్‌రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చార�
Traffic Restrictions | మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ సీఈవో కవిత అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో �
Women's Day | మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మరికల్ మండలంలో విద్యార్థుల తల్లులకు క్రీడాపోటీలను నిర్వహించగా.. ఊట్కూర్ మండలంలో మహిళా టీచర్లను సన్మానించారు.
Minister Sitakka | తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ, శిశుసంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.