మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పెట్టుకొన్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించింది.
కర్ణాటకలోని బెంగళూరులో పుకార్లు షికార్లు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు పోస్టాఫీస్ ఖాతాలకు రూ.8 వేలు జమ చేయనున్నాయన్న తప్పుడు ప్రచారం విస్తృతంగా జరుగడంతో సోమవారం వేలాది మంది మహిళలు బెంగళూరు జనరల్ పోస�
బస్సు ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం దేవరకొండ ఆర్టీసీ డ�
మహిళలకు పెనుశాపంగా మారిన రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడింది. రొమ్ము నుంచి సేకరించిన కణజాలాన్ని శరీరానికి అవతల ఏకంగా వారంపాటు భద్రపరిచే కొత్త జెల్ అందుబాటులోకి వచ్చింది.
2022 నుంచి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల సగటు ఆయుర్దాయంలో పెరుగుదల కనిపించనుందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ప్రపంచ అధ్యయనం పేర్కొంది.
Loksabha Elections 2024 : నరేంద్ర మోదీ ప్రభుత్వం 22 మంది బిలియనీర్లను పెంచిపోషిస్తే తాము కోట్లాది పేద మహిళలను లక్షాధికారులుగా తయారుచేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
నిర్మానుష్య ప్రాంతాల్లో, రాత్రి సమయాల్లో ఒంటరి ప్రయాణం ప్రమాదమే! అందులోనూ మహిళల విషయంలో మరీ ప్రమాదకరం. ఆకతాయిల అటకాయింపులు, ఆగంతకుల దాడులు మహిళల రక్షణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
పాము కాటుకు గురైన ఓ మహిళ.. ఆ పామును చంపి బాటిల్లో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెంలో చోటుచేసుకొన్నది.
Man Killed For Staring At Women Smoking | పాన్ షాప్ వద్ద స్మోక్ చేస్తున్న ఇద్దరు అమ్మాయిలను ఒక వ్యక్తి తదేకంగా చూశాడు. ఒక మహిళ తిట్టడంతోపాటు అతడి మీదకు పొగ ఊదింది. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఆ వ్యక్తి హతమయ్యాడు.
మహిళ వివేకంతో ఆలోచించి, పర్యవసానాల గురించి తెలిసి, ఓ పురుషునితో శారీరక సంబంధం ఏర్పాటు చేసుకుంటే, ఆమె అతనిని అపార్థం చేసుకోవడం వల్ల లేదా భ్రమతో ఈ సమ్మతి తెలిపిందని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
సుదీర్ఘ కాలం సహ జీవనం చేసిన స్త్రీ, పురుషులు విడిపోయిన తర్వాత, వారిద్ద రూ చట్టబద్ధంగా పెండ్లి చేసుకోకపోయినప్పటి కీ, మనోవర్తి పొందేందుకు ఆ మహిళకు హ క్కు ఉంటుందని మధ్య ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది.