ఖురాన్‌ను బిగ్గరగా పఠించడమూ నేరమే
అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై మరో ఆంక్ష విధించింది. ఖురాన్‌ను బిగ్గరగా పఠించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సమీపంలో మహిళలే ఉన్నా.. అలా పఠించకూడదని స్పష్టంచేసింది. అము టీవీ ఈ విషయాన్ని వెల్లడించింది.
- అఫ్గాన్‌లో మహిళలపై తాలిబన్ల ఆంక్షలు
కాబూల్, అక్టోబర్ 30: అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై మరో ఆంక్ష విధించింది. ఖురాన్‌ను బిగ్గరగా పఠించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సమీపంలో మహిళలే ఉన్నా.. అలా పఠించకూడదని స్పష్టంచేసింది. అము టీవీ ఈ విషయాన్ని వెల్లడించింది.
కాగా, 2021లో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలపై పలు ఆంక్షలు విధిస్తూ వస్తున్నది. ‘ప్రార్థన సమయంలో మహిళలు ఇతరులకు వినిపించేంత బిగ్గరగా మాట్లాడకూడదు. ఆమె స్వరం ఇతర మహిళలు కూడా వినకూడదు. అలా బిగ్గరగా పఠిస్తే దానిని అవమానంగా పరిగణిస్తాం’ అని తాలిబన్ మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- afghanistan
- men
- Quran
- Taliban
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

