Woman | ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులను దొంగిలిస్తున్న ఇద్దరు చైన్ స్నాచర్స్‌ను షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Boy Stabs Woman | తన తండ్రితో ఒక మహిళకు వివాహేతర సంబంధం ఉందని ఒక బాలుడు అనుమానించాడు. తల్లి, మరో వ్యక్తితో కలిసి టీ స్టాల్ వద్దకు వచ్చాడు. తండ్రితో కలిసి టీ తాగుతున్న ఆ మహిళను కత్తితో పొడిచి చంపాడు.
double murder | ఒక వ్యక్తి ఆరేళ్ల కిందట ఒక మహిళను హత్య చేశాడు. అరెస్టై జైలులో ఉన్న అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. మహిళ భర్త ప్రతీకారంతో తనను చంపుతాడేనని అనుమానించాడు. ఈ నేపథ్యంలో మహిళ భర్త, ఆమె అత్తను హత్య చేశాడు.
Doctor scrolls through reels | డ్యూటీలో ఉన్న డాక్టర్ మొబైల్ ఫోన్లో రీల్స్ చూడటంలో బిజీ అయ్యాడు. గుండె నొప్పితో బాధపడిన మహిళను ఎమర్జెనీ వార్డులోకి తీసుకువచ్చినప్పటికీ ఆ వైద్యుడు పట్టించుకోలేదు. దీంతో ఆమె గుండెపోటులో మ
వివాహేతర బంధం ఓ మహిళ ప్రాణం తీసింది. వివాహం చేసుకోవాలని తనతో వివాహేతర బంధాన్ని కొనసాగిస్తున్న వ్యక్తిని ఆమె నిలదీయడంతో అత డు ఆగ్రహానికి గురై దారుణంగా చంపిన ఘటన షాద్‌నగర్ పట్టణంలో వెలుగుచూసింది.
Woman, Daughters Paraded | పని చేసే ఫ్యాక్టరీలో చోరీ చేశారన్న అనుమానంతో మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెల పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. వారి ముఖాలకు నల్లరంగు పూశారు. ‘నేను దొంగను’ అన్న ఫ్లకార్డులను మెడలో వేసి అక్కడ ఊరేగించా�
Woman, Daughter Tied and Thrashed | ఒక మహిళ ఆమె కుమార్తె పట్ల కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. కింద పడేసి, స్తంభానికి కట్టేసి వారిని కొట్టారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఆ మహిళలను కాపాడారు.
Woman Kills Sons | భార్యాభర్తల మధ్య గొడవ పిల్లల ఉసురు తీసింది. ఒక తల్లి తన ఇద్దరు కుమారులను బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. దీంతో చిన్నారులైన ఆ పిల్లలు మరణించారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఒక మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బస్ కోసం వేచిచూస్తున్న మహిళను మభ్యపెట్టి తీసుకెళ్లిన కొందరు ఆమెపై సామూహిక అత్యాచారం చేయడమే కాక, ఆమె వద్ద ఉన్న నగలు, నగదును దోచుకున్నార�
death sentence | మరో వ్యక్తితో పెళ్లి నేపథ్యంలో ప్రేమ సంబంధాన్ని తెంచుకునేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. ప్రియుడికి విషం ఇచ్చి చంపింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఆ మహిళకు మరణశిక్ష విధించింది.
Man On Bonnet | ఒక వ్యక్తితో కలిసి అతడి కారులో ఉన్న భార్యను ఆమె భర్త చూశాడు. ఆ కారును అడ్డుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రియురాలి భర్తను కారు బానెట్‌పై అతడు ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై
Woman Sets Neighbour’s Door On Fire | అర్ధరాత్రి వేళ ఒక మహిళ పొరుగింటి డోర్‌కు నిప్పుపెట్టింది. ఆ ఇంటి వారు అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొరుగింటి మహిళ ఇది చేసినట్లు తెలిసి ష�
Woman Dies After Falling | పని చేస్తున్న కంపెనీ మేనేజర్ పుట్టిన రోజు పార్టీ ఏర్పాట్లలో ఒక మహిళ బిజీ అయ్యింది. అయితే ప్రమాదవశాత్తు బిల్డింగ్ 11వ అంతస్తు నుంచి కింది ఫ్లోర్లో ఆమె పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో మరణించింద�