చలికాలం ప్రారంభంలోనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగైదు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
కార్తిక మాసంలోనే దొరికే అద్భుతం.. ఉసిరి. ఇది పోషకాల గని. ఇందులోని పోషకాలు, మినరల్స్, విటమిన్స్..
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక రోగాల నుంచి బయట పడేస్తాయి.
వానకాలంలో జ్వరాలు పీడించడం సహజం. వీటిలో ప్రధానంగా ఇన్ఫ్లూయెంజా ప్రభావం అధికంగా ఉంటుంది. శ్వాస వ్యవస్థలో భాగమైన ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇన్ఫ్లూయెంజా సంభవిస్తుంది.
శీతాకాలంలో మీ జుట్టు రాలుతుందా? ఇక మీరు విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం. జుట్టు రాలడం తగ్గాలంటే ఈ వీడియోలో మీకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. చూసేయండి ఇక.
చలికాలం చర్మం పగలడానికి బయటి వాతావరణం ఒక కారణమైతే, చలి కారణంగా తగినన్ని మంచినీళ్లు తీసుకోకపోవడం మరో కారణం. కాలంతో సంబంధం లేకుండా.. రోజూ తప్పకుండా రెండు లీటర్ల నీళ్లు తాగాల్సిందే. ముఖ్యంగా శరీరంలోంచి చెమట
skin care in winter season | వణుకు పుట్టించే చలి.. చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీములన్నీ గంపగుత్తగా పూసుకుంటారు. ఇలా చేస్తే, కొత్తకొత్త సమస్యలు కోరితెచ్చుకున్నట్లు అ
చిన్నపిల్లల ఊపిరితిత్తులు కాస్త బలహీనంగా ఉంటాయి. శ్వాస పీల్చుకునే మార్గం కొంచెం సన్నగా ఉంటుంది. ఫలితం! త్వరగా జలుబు చేయడం, కఫం పేరుకుపోవడం, న్యుమోనియాలాంటి సమస్యలకు దారితీయడం జరుగుతుంది. అందుకే శీతకాలంల
Beauty Tips | చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చలికాలంలో అతిపెద్ద సవాలు. రకరకాల క్రీములు వాడుతుంటాం. చలి పులి నుంచి చర్మాన్ని రక్షించుకోడానికి ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన సరికొత్త బ్యూటీ ట్రెండ్.. కొరియన్ ఎమల్షన్.
TS Weather | హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో చలి పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు ర�
TS Weather | రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనివల్ల ఉత్తర తెలంగాణలోని జిల్లాల్
చలికాలం ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువ. తక్కువ ఉష్ణోగ్రత కారణంగా వైరస్, బ్యాక్టీరియా వృద్ధి చెందే ఆస్కారం అధికం. ఇలాంటి పరిస్థితుల్లో చెవికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఇన్ఫెక్షన్లే కాకుండా పొడ�