Hyderabad | ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకుల మోత ఆగిపోనుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
Wine Shops | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.
Liquor Shops: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రేపు వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. కానీ రేపే ఢిల్లీలో మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నారు. ఆ నగరంలో ఆదివారం ఎటువంటి మద్యం సేల్స్ ఉండవు. మద�
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల (Assembly ELections) నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ (Wine shops) కానున్నాయి.
జిల్లాలో రిజర్వ్డ్ మద్యం దుకాణాలపై ఉత్కంఠకు తెరపడింది. లాటరీ పద్దతిన అధికారులు రిజర్వ్డ్ మద్యం దుకాణాలను ఖరారు చేశారు. గౌడ కులస్తులకు 14, ఎస్సీ 6, ఎస్టీలకు 2 మద్యం దుకాణాలను కేటాయించినట్లు ప్రకటించారు.
మద్యం దుకాణాల లైసెన్స్‌ల ప్రక్రియను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు గురువారం ప్రారంభించారు. రెండు జిల్లాల కలెక్టర్లు సామాజిక వర్గాల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయగా.. అధికారులు అందుకు తగ్గట్లుగా క�
Hyderabad | శనివారం (మార్చి 11) సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 3 రోజుల పాటు నగరంలో వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని ఎక్సైజ్ శాఖ అదేశాలు జారీ చేసింది.
MLC Elections | హైదరాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు( Teacher MLC Elections ) ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మూసివ�
హోలీ (Holi) పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో (Hyderabad) రెండు రోజులపాలటు మద్యం దుకాణాలు (Wine shops) బంద్ కానున్నాయి. రాచకొండ కమిషనరేట్ (Rachakonda commissionerate) పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార�
పట్టణంలోని రెండు వైన్స్ షాపుల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక చోరీ జరిగింది. స్థానిక చెరువుకట్ట సమీపంలోని భైరీ వైన్స్, లక్ష్మి వైన్స్ షాపు ల్లో నిందితుడు వెంటిలేటర్‌కు కన్నం పెట్టి చోరీకి పాల్పడ్డాడు. మ�