Liquor Shop Tender | వైన్స్‌ల లైసెన్స్ కోసం నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
Wine Shop Tender | రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాలానికి రిజర్వుడ్ వైన్స్‌ల కేటాయింపు ప్రక్రియ గురువారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాల్లో ఓపెన్ క్యాటగిరీలో 1,834 దుకాణాలు ఉండగా.. గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు 786 దుకాణాలు ప్రభుత్వం కేటాయించనున్నది.
Liquor Shop Tender | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాలానికి రిజర్వుడ్ వైన్స్‌ల కేటాయింపు ప్రక్రియ గురువారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాల్లో ఓపెన్ క్యాటగిరీలో 1,834 దుకాణాలు ఉండగా.. గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు 786 దుకాణాలు ప్రభుత్వం కేటాయించనున్నది. వీటిల్లో గౌడ్స్‌కు 393 (15 శాతం), ఎస్సీలకు 262 (10 శాతం), షెడ్యూల్డ్ ఏరియా ఎస్టీలకు 95, నాన్ షెడ్యూల్డ్ ఎస్టీలకు 36 ఎస్టీలకు మొత్తం 131 (5 శాతం) చొప్పున కలెక్టర్లు దుకాణాలను రిజర్వ్ చేశారు.
2023-25 కాలానికి సంబంధించి మద్యం దుకాణాల లైసెన్స్ కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. శుక్రవారం నుంచే దరఖాస్తుల ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. ఈ నెల 21న బహిరంగంగా లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. ఒకే వ్యక్తి రాష్ట్రంలోని ఎకడైనా, ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, రిజర్వు దుకాణాలకు ఆయా వర్గాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

