WI vs IND : చావోరేవో పోరులో భారత జట్టు పంజా విసిరింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో సంజూ శాంసన్(97 నాటౌట్) అర్ధ శతకంతో విరుచుకుపడగా విండీస్ ఆశలు ఆడియాశలయ్యాయి.
WI vs IND : చావోరేవో మ్యాచ్‌లో సంజూ శాంసన్ (55 నాటౌట్ )క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు పడినా జోరు తగ్గించని సంజూ.. అర్ధ శతకం బాదేశాడు.
WI vs IND : ప్రపంచకప్‌లో వరుసగా నిరాశపరుస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మ(10) మళ్లీ విఫలమయ్యాడు.హోల్డర్ ఓవర్లో ఫోర్‌తో అలరించిన ఇషాన్ కిషన్(10) సైతం బౌండరీ లైన్ వద్ద హిట్‌మైర్‌కు చిక్కాడు.
WI vs IND : చావోరేవో పోరులో వెస్టిండీస్ సమిష్టి కృషితో భారత్‌కు భారీ స్కోర్‌తో సవాల్ విసిరింది. ఓపెనర్ రోస్టన్ ఛేజ్(40), రొవ్మన్ పావెల్(34 నాటౌట్), జేసన్ హోల్డర్(37 నాటౌట్)ల విధ్వంసంతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించి
WI vs IND : సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(2-11 కీలక మ్యాచ్‌లో తన తడాఖా చూపిస్తున్నాడు. ఒకే ఓవర్లో రెండు బిగ్ వికెట్లు తీసి వెస్టిండీస్‌ను షాక్‌లో పడేశాడు.
WI vs IND : సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్‌లో భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేస్తున్నారు. ఆచితూచి ఆడిన షాయ్ హోప్(25 నాటౌట్), రోస్టన్ ఛేజ్(20 నాటౌట్)లు ఏమాత్రం రిస్క్ తీసుకోలేదు.
IND vs WI | స్వల్ప లక్ష్యఛేదనలో తడబడి తొలి టీ20లో విండీస్ చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్‌లో బలంగా పుంజుకోవాలని చూస్తున్నది. బౌలర్లు సత్తాచాటినా.. బ్యాటింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న భార�
IND vs WI | సులువుగా గెలువాల్సిన మ్యాచ్‌లో టీమ్ఇండియా పరాజయం పాలైంది. మొదట బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో కరీబియన్లను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్.. ఆనక ఛేదనలో తడబడింది. 30 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన ద�
IND vs WI | నేడే భారత్, విండీస్ మూడో వన్డే.. యువ ఆటగాళ్లు నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?తొలి వన్డేలో కష్టకష్టంగా నెగ్గి.. రెండో మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమ్ఇండియా నేడు విండీస్‌తో నిర్ణయాత్మక పోరుకు సిద
WT20 World cup | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా దూకుడు కొనసాగుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. విండీస్ నిర్దేశించిన 119 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్ల నష్టానికి సునాయసంగ
వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‌ను అక్షర్ పటేల్ తుత్తునియలు చేశాడు. భారత్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి విండీస్ ముప్పుతిప్పలు పడుతోంది. తొలి ఓవర్లోనే జేసన్ హోల్డర్ (0) అవుటవగా.. ఆ తర్వాత వెంట
భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20లో విండీస్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విండీస్ కూడా ప్రయోగాత్మకంగా జేసన్ హోల్డర్ (0)ను ఓపెనర్‌గా పంపిం�