ENG vs WI : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson)కు ఘనమైన వీడ్కోలు లభించింది. వెస్టిండీస్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో బెన్ స్టోక్స్ సేన ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది.
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 121 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరు 189/3 వద్ద రెండో రోజు ఆట ఆర
ENG vs WI : సొంతగడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్లు 'బజ్‌బాల్' ఆటతో చెలరేగుతున్నారు. తొలి టెస్టులోనే వెస్టిండీస్ (West Indies)బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఏకంగా ఐదుగురు అర్ధ శతకాలతో కదం తొక్కారు. దాంతో, ఆతిథ్య జట్టు త�
ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో బుధవారం నుంచి మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. తన కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న ఇంగ్లీష్ పేసర్ గస్ అట్కిన్సన్ (7/45)
James Anderson : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) వీడ్కోలు మ్యాచ్‌కు రెడీ అయ్యాడు. సొంతగడ్డపై లార్డ్స్‌లో ఆఖరి మ్యాచ్ ఆడబోతున్నాడు.
England : సొంతగడ్డపై వెస్టిండీస్ (West Indies)తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది.ఆటకు దూరమైన స్టార్ పేసర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.
స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలనుకున్న వెస్టిండీస్‌కు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. సెమీస్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌దాకా పోరాడి ఓడింది.
T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా సెమీస్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఆ జట్టు విండీస్‌పై విజయం సాధించింది. దీంతో గ్రూప్ 2 నుంచి సౌతాఫ్రికా అగ్రస్థానంలో నిలి