Repolling | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఎన్నికల అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. మగ్రాహట్ (West), డైమండ్ హార్బర్ (Dimond Harbour) అసెంబ్ల�
Third Gender: థార్డ్ జెండర్ కేటగిరీలో ఈసారి ఓటర్లు పోటెత్తారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓట్లు వేశారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన రెండో దశలో, పుదుచ్చరిలో అధిక సంఖ్యలో ట్రాన్స్జె�
ఓటింగ్ ప్రక్రియ ముగిసి మే 4న ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో కొత్త వివాదం ఏర్పడింది. ఎన్నికల సంఘంపై అధికార టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ వి�
ఓటింగ్ ప్రక్రియ ముగిసి మే 4న ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో కొత్త వివాదం ఏర్పడింది. ఎన్నికల సంఘంపై అధికార టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సీఎం మమతా బెనర్జీ తోసిపుచ్చారు. 2021 ఎన్నికల్లోనూ ఇదేవిధంగా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పాయని, కానీ ఫలితాలు మరో విధంగా వచ్చా�
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ సంస్థ ఎగ్జిట్‌పోల్ ఫలితాలను వెల్లడించదని యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా మీడియాతో మాట్లాడారు.
West Bengal | పశ్చిమ బెంగాల్ సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ సంస్థ టుడేస్ చాణక్య నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సంస్థ సర్వే ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టే అవ�
నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బుధవారం సాయంత్రం వెలువడ్డాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధిం�
పశ్చిమ బెంగాల్లో బుధవారం జరిగిన రెండో, ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. రాత్రి 7.45 గంటలకు 91.66 శాతం ఓటింగ్ నమోదవ్వగా, తర్వాత దానిని 92.48గా సవరించారు. ఇంకా లక్షలాది మంది ఓటర్లు ఓటు వేసేందుక
Exit Polls : పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి, అసోం సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి.
West Bengal : ఈ ఎన్నికల్లో ఎక్కువ ఆసక్తి కలిగించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పలు సంస్థల సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జి (Mamata Banerjee) ధీమా వ్యక్తంచేశారు. విజయం మామూలుగా ఉండబోదని మొత్తం స్థానాల�
West Bengal Elections: బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని ఫాల్టా పోలింగ్ బూత్‌లో ఓ ఈవీఎం బటన్‌కు టేపు వేశారు. ఈ ఘటనపై బీజేపీ ఫిర్యాదు చేసింది. ఒకవేళ ఈవీఎం బటన్లకు టేపు వేసినట్లు ఉంటే, అక్కడ మ
Ajaypal Sharma | పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని ఫాల్టా నియోజకవర్గం (Falta Constituency) లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి