జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. ఐఐటీ మద్రాస్ వీటిని శుక్రవారం వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రొవిజినల్ ఆన్సర్కీని ఈనెల 2న విడుదల చేస్తారు. విద్యార్థులు ఈనెల 3 వరకు కీపై అభ్యంతరాలు
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.(https://tssouthernpower.com) పేరుతో ఉన్న వెబ్సైట్ ఇక నుంచి (https://tgsouthernpower.org/)గా మార్పు చేశారు.
AAP Ka RamRajya | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్‌సైట్‌ను బుధవారం ప్రారంభించింది. రాముడి ఆదర్శాలను సాకారం చేసేం
ఇసుక ధర డబుల్ అయ్యింది. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. గడిచిన నెల రోజులుగా పెరుగుతూ.. పెరుగుతూ ఇప్పుడు డబుల్‌ను మించింది. కొన్ని చోట్ల డబుల్ ఉంటే.. మరికొన్న చోట్ల డబుల్‌ను మించి పోతున్నది. ఊహించని ఈ హటాత
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హెచ్ఎండీఏలో అధికారుల బదిలీలు, రాజీనామాలు, తొలిగింపు వంటివి జరిగాయి. సంస్థలో జరిగిన మార్పులను హెచ్ఎండీఏ వెబ్సైట్లో మాత్రం అప్డేట్ చేయలేదు.
డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన తుది కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. శనివారం నుంచి వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో 1,788 మందికిపైగా పీజీ హెచ్ఎంల బదిలీ ఉత్తర్వులు ఆదివారం జారీ అయ్యాయి. రెండు మల్టి జోన్ల పరిధిలో బదిలీలు చేపట్టినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఓటు.. వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం సమర్థులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటి ద్వారా తెలు�
స్టాఫ్‌నర్సు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను https://mhsrb.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను https://www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా వచ్చే నెల న గ్రూప్-4 ఉద్యోగ (Group-4) నియామక పరీక్షను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లు (H