పీవీ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు చెందిన పూర్తి సమాచారం ఉన్న http:// pvnr.telangana.gov.in వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ డిమాండ్ చేశారు.
- ప్రభుత్వానికి కొణతం దిలీప్ వినతి
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు చెందిన పూర్తి సమాచారం ఉన్న http:// pvnr.telangana.gov.in వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ డిమాండ్ చేశారు. ఆ వెబ్సైట్లో సాంకేతిక సమస్య ఉంటే సరిదిద్ది, వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వానికి, ముఖ్యంగా ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆయన శుక్రవారం ఎక్స్‌లో విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
Nepal Floods | నేపాల్‌లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన పలు ఇండ్లు, వంతెనలు
KTR | దిగులుపడొద్దమ్మా.. బాగా చదువుకో.. నిరుపేద ఆదివాసీ బిడ్డకు కేటీఆర్ భరోసా!
Firefighters | ఫైర్మన్లకు ‘అగ్ని’ పరీక్ష.. హెవీ వెహికిల్ లైసెన్స్ ఉంటేనే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

