ఇకపై tgsouthernpower.org
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.(https://tssouthernpower.com) పేరుతో ఉన్న వెబ్సైట్ ఇక నుంచి (https://tgsouthernpower.org/)గా మార్పు చేశారు.
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.(https://tssouthernpower.com) పేరుతో ఉన్న వెబ్సైట్ ఇక నుంచి (https://tgsouthernpower.org/)గా మార్పు చేశారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి.. ఆన్లైన్లో విద్యుత్ శాఖ సేవలను పొందేందుకు కొత్త వెబ్సైట్ యూఆర్ఎల్ను బుక్ మార్క్ చేసుకొని వినియోగించాలని అధికారులు సూచించారు. విద్యుత్ శాఖకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఆన్లైన్లోనే అందిస్తున్న నేపథ్యంలో కొత్త వెబ్సైట్ వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే సేవలు పొందాలని, ప్రస్తుతం ఆన్లైన్లో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

