Home
Electricity distribution
Electricity distribution
-
"ఆర్డీఎస్ఎస్లోకి తెలంగాణ.. ఉన్నతస్థాయి సమీక్షలో ప్రభుత్వం నిర్ణయం"
9 months agoవిద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన పునర్వ్యవస్థీకృత విద్యుత్ పంపిణీ రంగ పథకం(ఆర్డీఎస్ఎస్)లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించ�"అవగాహనతోనే హక్కులకు రక్షణ"
10 months agoవినియోగదారులకు తాము పొందే సేవల పట్ల కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని తెలుసుకొని చైతన్యవంతం కావడం పౌరుల విధి. ప్రభుత్వం అందించే విద్యుత్తు సేవలకు అనేక మంది వినియోగదారులు ఉంటారు. వారంతా విద్యుత్తు సంస్థల విధ"ఫిర్యాదుల పరిష్కారమేది?"
10 months agoవిద్యుత్ సమస్యలపై ఎస్పీడీసీఎల్ అధికారులు చేపట్టిన కరెంటోళ్ల బస్తీబాటతో క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని పది సర్కిళ్లల్లో విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను త�"కొత్త డిస్కం.. అప్పులతోనే ఆవిర్భావం"
11 months agoవిద్యుత్తు పంపిణీ కోసం ప్రభుత్వం మూడో డిస్కంను ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. లోటు, ప్రభుత్వ బకాయిలను కూడా కొత్త డిస్కం ఖాతాలోనే వేసింది. ఈ మూడింటి విలువ రూ.71వేల కోట్ల పైమాటే."పరిశ్రమలపై 1,025 కోట్ల బాదుడు!"
12 months agoరాష్ట్రంలో పారిశ్రామిక రంగం పడకేసి.. ఉత్పాదక రంగం అనేక అవస్థలు పడుతున్న తరుణంలో ఈ రంగంపై రూ.1,025 కోట్ల భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైటెన్షన్ (హెచ్‌టీ) వినియోగదారులకు రాత్రిపూట ఇచ్చే ఇన్సె�"నాలుగేళ్లలో డిస్కమ్‌ల బకాయిలు తీర్చండి"
1 year agoవిద్యుత్తు పంపిణీ కంపెనీలకు (డిస్కమ్‌లు) దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను నాలుగు సంవత్సరాలలో చెల్లించాలని సుప్రీంకోర్టు బుధవారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించడంతో దేశవ్యాప్తం"అప్పు కోసం కొత్త డిస్కం!"
1 year agoరాష్ట్రంలో విద్యుత్తు పంపిణీకి కొత్త డిస్కంను ఏర్పాటుచేయాలని ప్రజలు కోరలేదు. ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేయలేదు. విద్యుత్తు సంస్థలు కూడా ప్రతిపాదించలేదు. కానీ, రాష్ట్రంలో కొత్త డిస్కంను ఏర్పాటుచేయాల�"Power Outage | అంధకారంలో ఐరోపా దేశాలు.. సైబర్ దాడేనా?"
2 years agoఐరోపా దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లలో అంధకారం అలుముకుంది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజా రవాణా స్తంభించి భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. విమానాల రాకపోకలక"సబ్సీడీ 11వేల కోట్లు.. లోటు 20వేల కోట్లు"
2 years agoరాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థలపై సర్కారు కరుణచూపలేదు. ఆర్థికశాఖకు, ఇంధనశాఖకు మంత్రి భట్టి విక్రమార్క ఉన్నా కూడా డిస్కంల ఆశలు అడియాశలే అయ్యాయి. బడ్జెట్లో సబ్సిడీగా రూ. 11,500కోట్లు కేటాయించారు."అంగట్లో ఆపరేటర్ పోస్టులు?"
2 years agoఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సబ్స్టేషన్లలో రిటైర్డ్ ఆపరేటర్ల నియామకానికి సంస్థ ఇచ్చిన వెసులుబాటును పలువురు నాయకులు ఆదాయవనరుగా మార్చుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిబంధనల మేరకు వ్యవహరిస్తూ అక్రమాలక�"విద్యుత్తు చార్జీల పెంపుపై 21 నుంచి విచారణ"
2 years agoవినియోగదారులపై రూ.1200 కోట్ల మేరకు విద్యుత్తు చార్జీల పెంపునకు అనుమతించాలని కోరుతూ డిస్కంలు విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కి చేసిన ప్రతిపాదనలపై ఈ నెల 21 నుంచి 25 వరకు బహిరంగ విచారణ జరుగనున్నది."ఇకపై tgsouthernpower.org"
2 years agoదక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.(https://tssouthernpower.com) పేరుతో ఉన్న వెబ్సైట్ ఇక నుంచి (https://tgsouthernpower.org/)గా మార్పు చేశారు."నాణ్యమైన విద్యుత్తే లక్ష్యం"
2 years agoగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. కోర్ సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల్లో ఎంతో కీలకమైన విద్యుత్ సరఫరా"పెరుగుతున్న విద్యుత్ డిమాండుపై అప్రమత్తంగా ఉండాలి"
3 years agoప్రస్తుత వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో విద్యుత్ డిమాండు, వినియోగం అనూహ్యంగా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ శాఖ ఉద్యోగులు అప్రమత్తంగా ఉం�"Power Demand | మండుతున్న ఎండలు.. ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం"
3 years agoమండుతున్న ఎండలతో గ్రేటర్లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత ఉండడంతో అదే స్థాయిలో కరెంటు వినియోగం పెరుగుతున్నది.తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















