SRSP canal | ఎస్సారెస్పీ వరద కాల్వ(Srsp canal) ద్వారా పంట పొలాలకు సాగునీటిని అందిం చాలని, కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని గ్రామీణ పేదల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనకంచి వీరభ
జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. రెండు మూడు రోజుల నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల ఇన్ఫ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి శనివా రం గోదావరి జలాలను విడుదల చేశారు. ఈనెల 22న చేర్యాల పట్టణంలో రైతులందరికీ పంట రుణమాఫీ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్�
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అధికారులను కోరారు.
Prakasam barrage | ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతుంది.
ఎగువన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. వరద పోటెత్తడంతో ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు కృష్ణా, దాని ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ (Nagarj
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటిని వచ్చే మూడేండ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్�
రాష్ట్ర సరిహద్దులో కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నా నీటిని పూర్తిస్థాయిలో పారించుకోలేని దుస్థితి.. సరైన సమయంలో నీటిని ఎత్తిపోసుకోకపోవడంతో చెరు వులు, వాగులు ఒట్టి బోయాయి.
నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు శుక్రవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. దీంతో ఆ నీరు పాలేరు రిజర్వాయర్‌కు శనివారం వరకు వచ్చి చేరనున్నది. ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్ర�
Nagarjunasagar Project | నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతుల సాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఆగస్టు 2న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనుంది.
ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతుండడంతో కృష్ణ మ్మ ఉప్పొంగి ఉరకలేస్తున్నది. ఆదివారం ఎ గువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా.. 41 గేట్లు ఎత్