వరంగల్ నగరంలో ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌడీలరాజ్యం నడుస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ అనుచరుడైన ఒక మాజీ రౌడీషీటర్ ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతున్నదని చివరకు కాంగ్ర�
General strike | కార్మిక చట్టాలు తిరిగి సాధించుకునే వరకు పోరాటానికి సిద్ధం కావాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ పిలుపునిచ్చారు.
అత్యంత భక్తి శ్రద్ధలతో గొల్ల, కురుమల ఆరాధ్య దైవమైన అక్క మహంకాళి దేవి, బీరన్నల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారం మండలంలోని గిర్నిబావి గ్రామంలో మూడు రోజులపాటు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు.
ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టలను మంటగలిపేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో వ్యాఖ్యలు చేస్తున్నారనిమాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు నల్లబెల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం నల్లబెల్లి మండల అధ్యక్షుడు నీలా వెంకటేశ్వర్లు గుప్తా ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి.
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కండగండ్లే మిగిల్చింది.