ఉత్కంఠగా సాగిన పోటీల్లో మనోళ్లు సత్తాచాటారు. అండర్-14, 16, 18, 20 విభాగాల్లో తొలిరోజు మొత్తం 75 ఈవెంట్లు నిర్వహించగా ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు అథ్లెట్లు బంగారు పతకాలు సాధించారు.
బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందులతో కూడిన కిట్లను పంపిణీ చేస్తున్నది. పైసా ఖర్చు లేకుండా మందులు అందజేస్తుండడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆయిల్‌పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. యాసంగి సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో రైతులను ఆయిల్‌పామ్ సాగు దిశగా ప్రోత్సహించాలని నిర్ణయించింది.
మండలంలోని రామప్ప దేవాలయాన్ని శనివారం అమెరికా దేశానికి చెందిన మార్త జపాట, కెరిలిన్ వేర్వేరుగా సందర్శించారు. ఆలయ విశిష్టతను స్టేట్ టూరిజం గైడ్ శ్రీనివాస్ ద్వారా తెలుసుకొన్నారు.
చారిత్రక నగరంలో మరో కొత్త నిర్మాణం మొదలుకానున్నది. రూ. 75 కోట్లతో ఆధునిక హంగులతో ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను నిర్మించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రస్తుతం వరంగల్‌లోని బస్ స్టేషన్ ఆవరణతో పాటు చుట్టు పక్క�
వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన నిధులు దుర్వినియోగం అయ్యాయనే అరోపణల్లో వాస్తవం లేదని మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి అన్నారు.
గత ఎనిమిదేండ్లలో కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేసిందని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. పేద విద్యార్థుల కోసం ఇన్నాళ్లు పనిచేస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలకు తోడు ఏటా కొత్తగా మరికొన్నింటిని నెలకొల్పుతున్నది.
హరిహరులకు నిలయం శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం. శివుడు విష్ణువు ఒకే ఆలయంలో ప్రతిష్ట కావడం ఇక్కడి ప్రత్యేకత. జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం సీఎ�
మిగతా పంటల కంటే ధర ఎక్కువ వస్తుందనే ఆశతో ఎంత కష్టమైనా పెట్టుబడి పెట్టి రైతన్న మిరప పంట సాగుచేస్తున్నాడు. అయితే ఇదివరకు పైముడత, కింద ముడతతో చిన్నపాటి ఇబ్బందులొచ్చినా పురుగుమందు కొట్టి పంటను కాపాడుకున్నా�
లింగ వివక్షను రూపుమాపాలని డీఎంహెచ్‌వో కే వెంకటరమణ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు అంటే టెన్షన్ కాదని, వారు టెన్ సన్స్‌తో సమాన�
వరంగల్ చారిత్రక నగరమని, ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ ఫ్యూచరిస్టిక్ హబ్‌గా నిలిచిందని తెలంగాణ క్రెడాయి ఎలక్ట్ అధ్యక్షు డు ప్రేమ్‌సాగర్‌రెడ్డి అన్నారు.
విధి రాతనెవ్వరూ తప్పించలేరంటే ఇదేనేమో.. ఉద్యోగంలో చేరడానికి ఒక్క రోజు ముందే జరిగిన రోడ్డు ప్రమాదం ఆ యువకుడి ఆశలను చిదిమేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
లింగ సమానత్వంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ బీ గోపి అన్నా రు. మంగళవారం కలెక్టరేట్లో అంతర్జాతీయ పిల్లలు, బాలికలు, వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు.