తాను మావోయిస్టునంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వచ్చిన ఓ వ్యక్తి హల్ చల్ చేసిన ఘటన బుధవారం సూర్యాపేటలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన పెద్దోజు దేవేంద్రాచారి �
భానుడు భగ్గుమంటున్నాడు. ఉగ్రరూపంతో సెగలు కక్కుతున్నాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతన్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సారి మార్చి నెల నుం
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి మరీ పంటలు పండిస్తే ధాన్యం కొనే నాథుడు లేక అన్నదాతలు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మో సాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తం గా ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట ఉత్పత్తులు దెబ్బ�
‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటికి వస్తే రేవంత్‌రెడ్డికి వణుకు పుడుతున్నది. కేసీఆర్ అంటే సీఎంకు అంత భయమెందుకో’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా
మక్కల కొనుగోలు చేపట్టకపోవడం, పైగా ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ బుధవారం వరంగల్ జిల్లాలోని పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. నెక్కొండలో మార్కెట్ గేటుకు తాళం వేయడంపై భగ్గుమన్నారు.