నానాటికీ చతికిల పడుతున్న ‘చేతి’ పార్టీ ఇప్పుడు సంస్థాగత సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింద
జిల్లాలో కార్బ్వాక్స్ కోవిడ్ టీకా వేయడం బుధవారం ప్రారంభమైంది. 12 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు.
హోలీ పండుగ రోజు జరిగే కొమ్మాల లక్ష్మీ నర్సింహాస్వామి జాతరకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రోడ్డు నుంచి జాతర వరకు రోడ్డు వెడల్పు చేశారు.
గ్రామీణ మహిళల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలో సెర్ప్ ఉద్యోగులు ఎమ్మెల్యే సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేక�
పాకాలకు గోదావరి జలాలు తీసుకువచ్చి తన కలను సాకారం చేసుకు న్నానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అ న్నారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే టీఆర్ఎ స్ నాయకులతో కలిసి కీర్యతండా శివారులోని ద బ్బవాగు వద
2019-20 ఆర్థిక సంవత్సరం వానకాలం గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధా న్యాన్ని సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్‌మిల్లర్లకు కేటాయించింది. ఈ ధాన్యం పొందిన రైస్‌మిల్లర్లలో ఆరు మిల్లు�
కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ స్థాయి ఖోఖో(మహిళా) పోటీలు నిర్వహిస్తున్నట్లు వీసీ తాటికొండ రమేశ్ వెల్లడించారు. ఈ నెల 17నుంచి 20 వరకు జరిగే క్రీడాపండుగపై విశ్వవిద్యాలయ సెనెట్ హాల్లో మంగళవారం ప
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం తెల్లబంగారం రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ పత్తికి రూ.10, 235 ధర పలికింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని జఫర్ గఢ్ గ్రామానికి చెందిన జింటబోయిన ప్
వివిధ కారణాలతో ఉపాధి పనులకు దూరమైన ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఫీల్డ్అసి�
పదోతరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అగ్ర స్థానంలో నిలువాలని కలెక్టర్ గోపి సూచించారు. మంగళవారం జక్కలొద్ది సమీపంలోని బిర్లా ఓపెన్‌మైండ్స్ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష లపై ప్రధాన�
ప్రపంచంలోనే అతి పురాతన కట్టడాల్లో ఒకటైన.. కాంబోడియా దేశంలోని అత్యంత ప్రాచీన అంగ్‌కోర్‌వాట్ దేవాలయాన్ని పోలి ఉన్న మన దేవునిగుట్ట జాతరకు ముస్తాబైంది. ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు దేవునిగుట్టపై పు�
వరంగల్‌లోని జక్కలొద్ది వివాదాస్పద భూముల పై సమగ్ర విచారణ చేపడుతామని రాష్ట్ర మున్సిప ల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రక టించారు. జక్కలొద్ది గ్రామంలోని వివాదాస్పద భూములపై మంగళవారం శాసనసభలో వరంగ ల్ త
ఖానాపురం సొసైటీని వ్యాపారపరంగా విస్తరించనున్నట్లు ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ తెలిపారు. ఈమేరకు మంగళవారం సొసైటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఓడీసీఎంఎస్ చైర్�