ఆస్తికోసం తోడబుట్టిన తమ్ముడినే హత్య చేసి ప్రమాదశాత్తు మృతిచెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసిన అన్నను, ఆయనకు సహకరించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. డివిజన్లలో నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్లు సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.
పల్లెల్లో ఎల్ఈడీ వెలుగులు విరజిమ్ముతున్నాయి. విద్యుత్ వినియోగం, నిర్వహణ భారం తగ్గించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో శక్తి సామర్థ్యం వీధి దీపాల(ఈఈఎస్ఎల్)ను ఏర్పాటు చేస్తోంది.
హరితహారంలో కరెంటు వైర్ల కింద మొక్కలు నాటొద్దని ఎంపీపీ కందకట్ల కళావతి సూచించారు. చెట్లుగా మారిన తర్వాత విద్యుత్ తీగలకు తాకుతుండడంతో సిబ్బంది వాటిని నరికివేస్తున్నారని తెలిపారు.
అర్హులైన గిరిజన, గిరిజనేత ర పోడు రైతులకు హక్కు పత్రాలు అందించేందుకు ప్రభు త్వం చేపట్టిన భూముల సర్వేను జిల్లాలో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఆసరాగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మా ర్కెట్ మార్కెట్‌కు సుమారు 5వేల పత్తి బస్తాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6380 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి రూ.8010 తో కొనుగోలు చేశారు
జిల్లాలో జీ ప్లస్ త్రీ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఇంటి నిర్మాణాలకు జీ ప్లస్ టూ వరకు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓసీపీలో 2022- 23 వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, కార్మి కులు సమష్టిగా కృషి చేస్తున్నారు. ఏప్రిల్ నుం చి సెప్టెంబర్ వరకు ఓసీపీలో వారు సాధించి న