POCSO Court | వనపర్తి : బాలికను అత్యాచారం చేసిన కేసులో దోషికి వనపర్తి పోక్సో కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం రామన్‌పాడు గ్రామానికి చెందిన ఓ బాలికను గతంలో ఓ వ్యక్తి అత్�
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు భ రోసా కల్పిస్తున్నట్లు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ భవనాన్ని మం త్�
ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మించిన వనపర్తి ఎస్పీ కార్యాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మించగా.. రాజభవనంలా ఆకట్టుకుంటున్నది. 29 ఎకరాల సువిశాల స్థలంలో.. మ�
దళిత చట్టాలను పకడ్బందీగా అమలు చేసి వారి అభివృద్ధికి పాటుపడాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమ�
నయనం ప్రధానమని అన్నారు పెద్దలు.. కంటిచూపు లేకపోతే సర్వం శూన్యమే.. కంటి సమస్యల గురించి తెలియక, ఎక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవాలో అర్థంకాక చాలామంది చూపును కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంధత్వరహి�
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal), వనపర్తి జిల్లాల్లో (Wanaparthy) వాన దంచికొట్టింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Rain) ఉదయం 5 గంటలవరకు ఎడతెరపి లేకుండా కురిసి
జిల్లా ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో హార్టికల్చర్‌శాఖ ఆధ్వర్యంలో 53 రకాలకు చెందిన 50,285 మొక్కలను నాటారు. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తుండడంతో ఎటు చూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్నది. ఈక్ర�
వనపర్తి జిల్లా కేంద్రంగా ఏర్పడక ముందు ప్రభుత్వ దవాఖానలో పిల్లల వైద్యులు ప్రత్యేకంగా ఉండేవారు కాదు. ఒకవేళ ఉన్నా వారంలో ఒకట్రెండ్లు రోజులు మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటే గగనం. నవజాత శివుతులతోపాటు చిన్నారుల�
Summer | పదిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమికి మనుషులే కాదు, జంతువులకు, వాహనాలకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అకస్మాత్తుగా వాహనంలో నుంచి మంటలు వస్తున్న సందర్భాలు చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఎండాకాలం
Awaaz FM 90.4 | ఆ రేడియో గ్రామీణుల గొంతుక. సామాన్య మహిళలే రేడియో జాకీలు. సాధారణ గృహిణులే యాంకర్లు. పల్లెపడుచులే గాయనీమణులు. అనుభవ సంపన్నులైన వయోధికులే కౌన్సెలర్లు. అచ్చమైన మట్టి మనుషుల వేదిక.. ఆవాజ్ వనపర్తి.. 90.4 ఎఫ్�
BRS Party | వనపర్తి : భారత్ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం లేదు.. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Niranjan Reddy ) స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వానిక�
Crime news | కన్న పేగే కనిపెంచిన తల్లిపాలిట యమపాశమైంది. నవమోసాలు మోసి కన్న కొడుకే కాల యముడయ్యాడు. కన్న తల్లి అనే కనికరం కూడా భార్యతో కలిసి కడతేర్చాడు. ఆపై శవాన్ని ఇంటి సమీపంలో ఉన్న ఓ నీటి సంపులో పడేశాడు.
వనపర్తి జిల్లా కేంద్రం నలుమూలలా ఊహించని అభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. దశాబ్దాలపాటు కలగా ఉన్న రోడ్ల విస్తరణ పనులను