New Revenue Mandals | తెలంగాణలో కొత్తగా మరో మూడు మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. పదిహేను రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నది.
KTR | కాంగ్రెస్ అంటే కన్నీళ్లు.. బీఆర్ఎస్ అంటే సాగునీళ్లు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీవి వారంటీ లేని గ్యారంటీలు అని, ఆ పార్టీ ఐసీయూలో ఉన్నదని విమర్శిం
వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద రూ.300 కోట్లతో చేపట్టే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి మంత్రి నిరంజన్‌రెడ్డితో (Minister Niranjan Reddy) కలిసి శంకుస్థాపన చేశారు.
గతంలో నేను రాను బిడ్డో సర్కా రు దవాఖానకు అ న్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్యూలు కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు, వైద్యులు, సిబ్బం ది లేక ప్రభుత్వ దవాఖానలపై ప్రజలు నమ్మకం లేకుండా ఉండ�
స్వరాష్ట్ర పాలనలో అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమం అందడంతోపాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
Minister Niranjan Reddy | సృష్టికి ప్రతిసృష్టి చేసేది విశ్వకర్మలేనని మంతి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో మంత్ర�
Minister KTR | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం కాబోతున్నది. ఈ ప్రాజెక్టును ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రాజెక్టులో భాగమైన నార్లాప�
‘చిన్నారెడ్డి హఠావో... కాంగ్రెస్ బచావో’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై వనపర్తి నియోజకవర్గ కార్యకర్తలు తిరుబాటు జెండా ఎగరేశారు. చిన్నారెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థిత�
POCSO Court | వనపర్తి : బాలికను అత్యాచారం చేసిన కేసులో దోషికి వనపర్తి పోక్సో కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం రామన్‌పాడు గ్రామానికి చెందిన ఓ బాలికను గతంలో ఓ వ్యక్తి అత్�
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు భ రోసా కల్పిస్తున్నట్లు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ భవనాన్ని మం త్�
ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మించిన వనపర్తి ఎస్పీ కార్యాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మించగా.. రాజభవనంలా ఆకట్టుకుంటున్నది. 29 ఎకరాల సువిశాల స్థలంలో.. మ�
దళిత చట్టాలను పకడ్బందీగా అమలు చేసి వారి అభివృద్ధికి పాటుపడాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమ�
నయనం ప్రధానమని అన్నారు పెద్దలు.. కంటిచూపు లేకపోతే సర్వం శూన్యమే.. కంటి సమస్యల గురించి తెలియక, ఎక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవాలో అర్థంకాక చాలామంది చూపును కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంధత్వరహి�