ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ సుల్ఖాన్సింగ్ మంగళవారం కొత్త పార్టీని ఏర్పాటుచేశారు. దానికి బుందేల్‌ఖండ్ లోక్తాంత్రిక్ పార్టీ (బీఎల్పీ)ని పేరు పెట్టారు. ప్రత్యేక బుందేల్‌ఖండ్ రాష్ట్రం ఏర్పాటు లక్ష్�
‘రాహుల్ గాంధీ గారు... ప్రజలు మీకు అధికారం అప్పగిస్తారని ఎలా అనుకుంటున్నారు?’
‘దేశాన్ని పాలిస్తున్న మోదీ కన్నా నేను తెలివైన వాడిని, అందుకే ప్రజలు మోదీని దించేసి నాకు అధికారం అప్పగిస్తారు.’
17 దళిత కుటుంబాలపై అక్రమంగా కేసులు పెట్టించి జైలుకు పం పించిన ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఆయన అరాచకాలను గడపగడపకూ ప్రచారం చేయాలని, ఈటల దళితవాడలకు వస్తే తరిమికొట్టాలని, ఆయన చెప్పే మాటలను
అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ సైనికులు గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని, కష్టపడితే 90 శాతం ఓట్లు కారు గుర్తుక�
ఎన్నికల్లో బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికే ఓటు వేస్తామని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం మిర్జాపూర్ క్యాంప్‌నకు చెందిన కమ్మ కులస్థులు ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ హైదరాబాద్‌లోని హుడాకాలనీకి చెందిన మంతెన శ్రీనివాసరాజు రాష్ట్రవ్యాప్తంగా బైక్‌యాత్ర చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఈసారి రికార్డుస్థాయిలో పోస్టల్ ఓట్లు నమోదు కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటముల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపుగా 13 లక్షల మందిని పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గుర్
కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మంగళవారం పట్టణంలోని 23వ వార్డులో ఇంటింటా ప్రచారం చేశారు. గడపగడపకూ వెళ్లి, ఓట్లు అభ్యర్థించారు.