Home
National
The Supreme Court Has Asked The Ec To Clarify The Issue Of Conducting A Fresh Election If Nota Gets A Majority Of Votes In The Election
Supreme Court | నోటాకు మెజారిటీ వస్తే మళ్లీ ఎన్నిక!?.. ఈసీ వివరణ కోరిన సుప్రీం
ఎన్నికల్లో నోటాకు మెజారిటీ ఓట్లు వస్తే మళ్లీ కొత్తగా ఎన్నిక నిర్వహించాలన్న అంశంపై సుప్రీం కోర్టు ఈసీని వివరణ కోరింది.
Supreme Court | న్యూఢిల్లీ: ఎన్నికల్లో నోటాకు మెజారిటీ ఓట్లు వస్తే మళ్లీ కొత్తగా ఎన్నిక నిర్వహించాలన్న అంశంపై సుప్రీం కోర్టు ఈసీని వివరణ కోరింది.
అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే, మళ్లీ ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టులో సామాజిక కార్యకర్త శివఖేరా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

