Voter List | ఓటర్ జాబితాల్లో తప్పులు ఉన్నాయని గతంలో వివిధ దినపత్రికలలో ప్రచురితమైనా ఎలాంటి మార్పు లేకుండా అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్ తుది ఓటర్ జాబితా అలానే ముద్రించడం జరిగింది.
జనగామ జిల్లా లింగాల గణపురం (Lingala Ghanapuram) మండలంలో పలు వార్డుల్లో అధికారులు గజిబిజిగా ఓటర్లను (Voter List) చేర్చడం గందరగోళంగా మారింది. అధికారులు ఏ ఇంటి నుంచి ప్రారంభించారో ఏ ఇంట్లో ముగించారో తెలియని పరిస్థితి నెలకొంది
SIR Deadline Extended | దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ, క్లీన్అప్ కోసం చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువును ఎన్నికల సంఘం (ఈసీ) వారం రోజులు పొడిగించింది. దీంతో ఓటర్ల లె�
పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం విచారిస్తోంద�
భారత ఎన్నికల కమిషన్‌కు (ఈసీఐ) బీజేపీ ఆదేశాలు ఇవ్వడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. రానున్న ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి ఒక్క నిజమైన ఓటరు పేరు తొలగించినా సహించ
పంచాయతీ పోరుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసి, వచ్చే డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ ఓటరు జాబితాలను సవరించాలని ఆద�
Voter list | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం(బి) గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా లో తప్పుల సవరణ పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
Election Commission | అసోం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రచురిస్తామని వెల్లడించింది. ఈ ప్రత్యేక సవరణ జనవరి ఒకట�
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దశలోనూ కచ్చితత్వం, జాగ్రత్త, సమయపాలన పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ఓటరు లిస్టుల ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను తాము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని, ఇది అంతా ఒక కుట్ర అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరో�
Maharashtra Opposition Holds March | మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు ఓటర్ల జాబితా అక్రమాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలు అధికార బీజేపీకి సహాయం చేస్తున్నాయని ఆరోపించాయి.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో సినీనటీమణుల పేర్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్న సంఘటనపై మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.