గువాహటి: అస్సాం ఓటరు జాబితా నుంచి 2.43 లక్షల మంది పేర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ప్రత్యేక సవరణ చేపట్టగా, రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,49,58,139గా ఉందని ఈసీ తెలిపింది.