Health tips | మనం ఆరోగ్యం (Healthy) గా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో.. వేళకు తినడం కూడా అంతే ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు (Vitamins), మినరల్స్ (Minerals), ఫైబర్ (Fiber) లాంటి వాటిని రోజువారీ ఆహారంలో చ�
మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లతో నిండి.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే, చాలామంది వీటిని రెగ్యులర్ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే, వర్షాకాలంలో మ�
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగాలు రాకుండా చూడడంలో విటమిన్లు ముఖ్య పాత్రను పోషిస్తాయి. విటమిన్లు అంటే ఎ, బి, సి, డి, ఇ, కె లను విటమిన్లు అంటారు. బి విటమిన్లు చాలా రకాలు ఉన్నాయి.
అందం అంటే.. ఇందువదనం కనువిందు చేయడం ఒకటే కాదు.. కేశాలు మొదలుకొని కాలి గోళ్ల వరకూ.. అన్నిటి మీదా శ్రద్ధ పెట్టాల్సిందే. ముఖ్యంగా.. చేతిగోళ్లను మకుటాల్లా తీర్చిదిద్దుకుంటే.. కనిపించే తీరే వేరుగా ఉంటుంది. అయితే, �
ఒకచిన్న బెల్లం ముక్క.. అనేక ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి కావాల్సిన వివిధ ఖనిజాలు, విటమిన్లను అందిస్తుంది.
Helath Tips : అత్యవసర విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్ కలిగిఉండి అధిక క్యాలరీలు లేని స్నాక్స్‌ను బయటకు వెళ్లినప్పుడు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఆయాసం, వాంతులు, మలబద్ధకం, గ్యాస్, అవాంఛితంగా బరువు పెరగడం, బరువు తగ్గడం, నిద్రలేమి, అలసట ఇవన్నీ పేగుల అనారోగ్యాన్ని సూచిస్తాయి. ఇక పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రొబయోటిక్ ఆహార పదార్థాలు ముఖ్యపాత్ర పోషిస్త
ఏ ఇంట్లో అయినా ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కూడా బాగుంటుంది. ఉద్యోగం చేసి సంపాదించే మహిళలు అయినా, ఇంటి పట్టున ఉంటూ కుటుంబ యోగక్షేమాలు చూసుకునే గృహిణులకు అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది.
ఉదయం లేవగానే ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటాం. కానీ నిద్ర లేచి బద్ధకంగా అద్దం దగ్గరికి వెళ్లి చూడగానే.. అందులో ఉంది మనమేనా అన్నట్టుగా ముఖం కనిపిస్తే? రోజంతా డల్‌గానే సాగిపోతుంది. ఏడు గంటలు కులాసాగా నిద్
Health tips : పండ్లు (Fruits), కూరగాయలు (Vegetables) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు (Vitamins), ఖనిజాలు (Minerals), ఫైబర్లు (Fibers) పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో కివీ పండు (Kiwi fruits) కూ�
తాజా పండ్లు తినడం ఆరోగ్యకరమని తెలిసిందే. ముఖ్యంగా కొన్నిరకాల పండ్లను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు, ఖనిజలవణాలు పుష్కలంగా అందుతాయి. వాటిలో ఒకటి స్టార్ ఫ్రూట్. వేసవిలో ఎక్కువగా లభించ
ఈ వేసవిలో కూడా ఎండలు మండుతాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నది. ఇంకేముంది.. వ్యాపారులు పందిళ్లు వేసుకుని మరీ షర్బత్‌లు, పండ్లరసాల అమ్మకాలు మొదలుపెడతారు. ఎన్నున్నా చల్లదనానికి తర్బూజకు సాటివచ్చే పండు లేద