సీజన్ స్టార్
తాజా పండ్లు తినడం ఆరోగ్యకరమని తెలిసిందే. ముఖ్యంగా కొన్నిరకాల పండ్లను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు, ఖనిజలవణాలు పుష్కలంగా అందుతాయి. వాటిలో ఒకటి స్టార్ ఫ్రూట్. వేసవిలో ఎక్కువగా లభించే ఈ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
తాజా పండ్లు తినడం ఆరోగ్యకరమని తెలిసిందే. ముఖ్యంగా కొన్నిరకాల పండ్లను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు, ఖనిజలవణాలు పుష్కలంగా అందుతాయి. వాటిలో ఒకటి స్టార్ ఫ్రూట్. వేసవిలో ఎక్కువగా లభించే ఈ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
- నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు జ్యూసీ జ్యూసీగా ఉండటమే కాదు బాగా పండిన పండ్లు పసుపు రంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. ఈ స్టార్ ఫ్రూట్లో విటమిన్ ఎ, బి , సి పుష్కలంగా ఉంటాయి.
- రోజూ స్టార్ ఫ్రూట్స్ తింటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. వికారం, వాంతులు, విరేచనాలు తదితర సమస్యలకు స్టార్ ఫ్రూట్స్ బాగా పనిచేస్తాయి.
- స్టార్ ఫ్రూట్స్లోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు.. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఈ పండ్లను తరచూ తీసుకుంటుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. స్టార్ ఫ్రూట్స్లోని విటమిన్ బి12, జింక్.. జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి.
- ఈ పండులో ఎక్కువ శాతం ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

