Healthy Breakfast | ఈ అల్పాహారంతో రోజంతా ఉత్తేజం..!
Healthy Breakfast | అల్పాహారంతో మన రోజు ప్రారంభమవుతుండటంతో ముందుగా తీసుకునే మీల్ ఆరోగ్యకరంగా ఉంటే రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండగలుగుతాం.
Healthy Breakfast | అల్పాహారంతో మన రోజు ప్రారంభమవుతుండటంతో ముందుగా తీసుకునే మీల్ ఆరోగ్యకరంగా ఉంటే రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండగలుగుతాం. రోజులో తొలి ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ సహా సమతులాహారం ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యకర బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్‌ను ట్రై చేయాలని చెబుతున్నారు. ముందుగా పెసలతో తయారుచేసే న్యూట్రిషియస్ ప్యాన్కేక్లో ప్రొటీన్లు అధికంగా ఉండటంతో పాటు సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇక పోషకాల గనిగా పేరొందిన రాగి చిల్లాను ట్రై చేసినా రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తగిన శక్తి సమకూరుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కు హెల్ధీ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే..
మూంగ్ దాల్ చిల్లా
సుజీ బేసన్ చిల్లా
రాగి చిల్లా
మల్టీ గ్రైన్ చిల్లా
బీట్రూట్ చిల్లా
Read More :
Arvind Kejriwal | దేశంలో ప్రతీది కొనగలిగే పార్టీ ఒక్కటే.. బీజేపీపై ఢిల్లీ సీఎం పరోక్ష విమర్శలు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

