Andhra Pradesh | ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని ఆరోపిస్తూ కూటమి మోసాలపై వెన్నుపోటు అనే పుస్తకాన్ని వైసీపీ ఆదివారం ఆవిష్కరించింది.
Visaka | విశాఖపట్నంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రెండు రోజుల పాటు 35 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణ, 5వేల మంది పోలీసుల బందోబస్తుతో విధులు నిర్వహించ నున్నారు.
Couple Suicide | ఆర్థిక ఇబ్బందుల కారణంగా విశాఖలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పెందుర్తి మండలం పురుషోత్తపురంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
AP News | ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. విశాఖలోని నరవ ఎల్జీనగర్ వద్ద ఈ ఘటన జోటు చేసుకుంది.