AP Rains | విశాఖను వణికిస్తున్న వర్షాలు.. ఆ నాలుగు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
AP Rains | ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నంవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
అమరావతి : ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నంవాసులు ( Visakapatnam) భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని గోపలపట్నంలో రామకృష్ణనగర్ కాళీమాత ఆలయం దారిలో కొండచరియలు(Landslide) విరిగిపడ్డాయి. కొండచరియల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఎంవీసీ కాలనీలోని ప్రధాన డ్రైనేజ్ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం వర్షాల కారణంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం జిల్లాల్లోని విద్యా సంస్థలకు ముందస్తుగా సెలవు ప్రకటించారు.
విశాఖ కలెక్టరేట్లో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
విశాఖ కలెక్టరేట్లో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0891-2590100, 0891-2590102, పోలీసు కంట్రోల్ రూమ్ 0891-2565454, డయల్ 100, 112 కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లాలోని పలు మండలాల్లోనూ కంట్రోలు రూమ్‌లు ప్రారంభించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

