జమ్మూ కశ్మీరులో సంభవించిన తాజా మేఘ విస్ఫోటాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులతో సహా 11 మంది మరణించారు. రియాసీ జిల్లాలో శుక్రవారం ఓ ఇంటిపైన కొండ చరియలు విరిగిపడడంతో
Cloudburst | జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో మరోసారి క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) సంభవించింది. రాంబన్ (Ramban), రియాసి (Reasi) జిల్లాలో మేఘవిస్ఫోటనం కారణంగా భారీ వర్షం కురిసింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు (Landslide) బీభత్సం సృష్టించాయి. పశ్చిమ కమెంగ్ జిల్లాలోని సప్పర్ క్యాంప్ సమీపంలో డిరాంగ్-తవాంగ్ రోడ్డులో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి.
జమ్ముకశ్మీర్‌ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఇటీవల కిష్టార్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి (Cloudburst) వరదలు ముంచెత్తడంతో 60 మందికి మారణించిన విషయం తెలిసిందే. తాజాగా కథువా జిల్లా జంగ్లోటే సమీపంలోని
హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 20 నుంచి జరుగుతున్న వర్ష బీభత్సం ఇప్పటివరకు 257 మందిని బలి గొన్నట్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ శనివారం తెలిపింది. భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల
Mumbai Rains | మహారాష్ట్ర ముంబై (Mumbai)ని భారీ వర్షం (Heavy Rain) అతలాకుతలం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది.
Hyderabad : భారీ వర్షాలతో ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్న నగర వాసులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణుడు కాస్త శాంతించినా ఈసారి ప్రకృతి మరోరూపంలో విజృంభించింది.
Steller Sea Lions: ఒకవైపు సునామీ అలలు.. మరో వైపు కొండచరియలు విరిగిపడడంతో.. రష్యాలోని ఓ దీవిలో ఉన్న స్టెల్లర్ సముద్ర సింహం జీవులు తల్లడిల్లిపోయాయి. రాకాసీ సునామీ అలల నుంచి తప్పించుకున్న ఆ జీవులు తీరం వైప
Kedarnath: కేదార్నాథ్ యాత్రను ఇవాళ తాత్కాలికంగా నిలిపివేశారు. సోన్‌ప్రయాగ్ మార్గంలో ఉన్న మున్కతియా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కేదారీశ్వరుడి దర్శనాన్ని ఆపేశారు.
Mata Vaishno Devi: మాతా వైష్ణవోదేవి ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త ట్రెక్కింగ్ రూట్లో ఇవాళ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భక్తులను పాత మార్గంలోనే పంపిస్తున్నారు.
Bridge Collapse: ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఓ బ్రిడ్జ్ కూలిపోయింది. గోవింద్‌ఘాట్, హేమకుండ్ సాహిబ్ మధ్య ఉన్న మోటారు బ్రిడ్జ్‌పై భారీ సైజులో ఉన్న బండరాళ్లు పడ్డాయి. దీంతో ఆ బ్రిడ్జ్ పూర�
కేదార్నాథ్ ఆలయానికి మార్గంలో జంగల్ చట్టీకి సమీపంలో శనివారం యాత్రను నిలిపివేసినట్టు రుద్రప్రయాగ్ జిల్లా ఎస్పీ అక్షయ్ ప్రహ్లాద్ కోండె విలేకరులకు తెలిపారు.