Landslides | రద్దీ రహదారిపై భారీగా విరిగిపడ్డ కొండచరియలు.. పరుగులు తీసిన జనం.. షాకింగ్ దృష్యాలు
Landslides | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా (Baramulla) జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Landslides | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా (Baramulla) జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన వాహనదారులు వెంటనే ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఎవరికీ గాయాలూ కాలేదు. ప్రస్తుతం అక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, ఆ కారణంగానే కొండచరియలు విరిగిపడినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం కొండపై నుంచి బండరాళ్లు కిందకు పడుతూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా హైవేపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు చెప్పారు. ఫలితంగా బారాముల్లా-ఉరి మధ్య రాకపోకలు స్తంభించినట్లు వివరించారు.
Road widening on the Baramulla–Uri highway is being executed with complete disregard for ecological and geological realities. Unscientific mountain cutting without proper studies has already led to repeated landslides.
Development cannot and must not come at the cost of… pic.twitter.com/8VCn0RI52C
— Faraz Ashraf (@faraazashraf_) January 2, 2026
Also Read..
Water Contamination | కలుషిత నీటి ఘటన.. 10 మంది మృతి : ఇండోర్ మేయర్
Zomato CEO | పది నిమిషాల్లో డెలివరీ వెనకున్న రహస్యం ఇదీ : జొమాటో సీఈవో
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సేవలపై ప్రభావం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

