Massive Landslide | జమ్మూ కశ్మీర్లోని రాంబన్ (Ramban) జిల్లాలో బుధవారం భారీగా కొండచరియలు (Massive Landslide) విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిని (Jammu-Srinagar Highway) మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
Massive Landslide: కేదార్నాథ్ సమీపంలోని గౌరీకుండ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 17 మంది గల్లంతు అయ్యారు. రోడ్డు పక్కన ఉన్న షాపులు, దాబాలపై రాళ్లు పడ్డాయి. దీంతో ఆ షాపుల్లో