Landslide | అరుణాచల్ ప్రదేశ్లో భారీగా విరిగిపడ్డ కొండచరియలు.. కొట్టుకుపోయిన జాతీయ రహదారి
Landslide | అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) భారీగా కొండచరియలు (Massive Landslide) విరిగిపడ్డాయి.
Landslide | అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) భారీగా కొండచరియలు (Massive Landslide) విరిగిపడ్డాయి. దీంతో ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. పలుచోట్ల రోడ్డు కొట్టుకుపోయింది. రంగంలోకి దిగిన అధికారులు వెంటనే రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారి-33పై హున్లీ-అనిని (Hunli – Anini ) మధ్య భారీగా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దీంతో చైనా సరిహద్దు జిల్లా దిబాంగ్ వ్యాలీ (Dibang Valley)లో రహదారి పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు. ఈ రహదారి సైన్యానికి జీవనాధారంగా పరిగణిస్తారు. దీంతో నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు హైవేపై దెబ్బతిన్న ప్రాంతాలకు మరమ్మతులు చేపడుతున్నారు. రోడ్డు పునరుద్ధరణ పనులకు కనీసం మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Also Read..
Plane Crashes | జైసల్మేర్లో కుప్పకూలిన వాయుసేనకు చెందిన నిఘా విమానం
JDU Leader | నితీశ్ కుమార్ పార్టీ నేత దారుణ హత్య
Kenya | కెన్యాను ముంచెత్తిన భారీ వర్షాలు.. 38 మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

