Indian Vlogger | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) విషయంలో డ్రాగన్ దేశం చైనా (China) గతకొన్ని రోజులుగా కవ్వింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
Accident | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండో-చైనా సరిహద్దుల్లో (India-China border) కూలీలతో (labourers) వెళ్తున్న ఓ ట్రక్కు అంజావ్ జిల్లాలో అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది.
అరుణాచల్‌ప్రదేశ్ సీఎం, బీజేపీ నేత పెమా ఖండూకు, ఆయన బంధువులకు మంజూరైన ప్రభుత్వ కాంట్రాక్టులపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తవంగ్ జిల్లాలో 31 ప్రభుత్వ కాంట్రాక్టులను వారికి అప్పగించడం యాదృచ్�
ట్రాన్సిట్ హాల్ట్ సందర్భంగా తన భారతీయ పాస్‌పోర్టును గుర్తించడానికి నిరాకరించిన చైనా ఇమిగ్రేషన్ అధికారులు షాంఘై విమానాశ్రయంలో తనను 18 గంటలపాటు బంధించి తీవ్ర వేధింపులకు గురి చేశారని అరుణాచల్ ప్రదేశ�
భారత్ పట్ల చైనా కుయుక్తులు మరోసారి బయటపడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో 38 యుద్ధ విమానాల షెల్టర్స్, మిలిటరీ భవనాల నిర్మాణాన్ని చైనా పూర్తిచేసింది.
Double Suicide | లైంగిక హింస, బెదిరింపులు ఓ 19 ఏళ్ల యువకుడి ప్రాణం తీశాయి. ఆ హింసను భరించలేక అతను ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. అంతకుముందు అతడు తన ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు అధికారుల పేర్లను సూసైడ్ నోట్లో రాసిపెట్టాడు.
లైంగిక వేధింపుల కారణంగా ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోగా, సూసైడ్ నోట్లో ఆరోపించిన ఇద్దరు అధికారుల్లో ఒకరు అదే రోజు ఆత్మహత్య చేసుకోవడం అరుణాచల్ ప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్ దక్కింది. బుధవారం నుంచి మొదలుకాబోయే రంజీ సీజన్‌కు గాను అతడు బీహార్ రంజీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో 7 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం రాత్రి 10.12 గంటల సమయంలో 3.4 తీవ్రతతో తొలిసారి భూమి కపించింది. మళ్లీ 7 నిమిషాల తర్వాత ప్రకంపణలు రావడంతో ప్రజలు భయాందోళనల
Teen Dragged Out Of Police Station, Lynched | ఒక యువకుడు స్కూల్ హాస్టల్లోని బాలికలను లైంగికంగా వేధించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జనం ఆ యువకుడ్ని బయటకు లాక్కెళ్లి కొట్టి చ