Kedarnath: విరిగిపడ్డ కొండచరియలు.. కేదార్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
Kedarnath: కేదార్నాథ్ యాత్రను ఇవాళ తాత్కాలికంగా నిలిపివేశారు. సోన్‌ప్రయాగ్ మార్గంలో ఉన్న మున్కతియా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కేదారీశ్వరుడి దర్శనాన్ని ఆపేశారు.
రుద్రప్రయాగ్: కేదార్నాథ్(Kedarnath) యాత్రను ఇవాళ తాత్కాలికంగా నిలిపివేశారు. సోన్‌ప్రయాగ్ మార్గంలో ఉన్న మున్కతియా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కేదారీశ్వరుడి దర్శనాన్ని ఆపేశారు. కొండచరియలకు శిథిలాలన్నీ ఆ మార్గంలో ఉన్న రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశాయి. మున్కతియా స్లైడింగ్ జోన్ పూర్తిగా రాళ్లతో నిండిపోయింది. దీంతో అధికారులు కేదార్ యాత్రను బంద్ చేశారు. గౌరీకుండ్ నుంచి వస్తున్న కొంతమంది యాత్రికులు ఆ కొండచరియల్లో చిక్కుకున్నారు. వాళ్లను ఎస్డీఆర్ఎఫ్ దళానికి చెందిన సిబ్బంది రక్షించింది. సురక్షితంగా సోన్‌ప్రయాగ్‌కు తీసుకువచ్చారు. ముందు జాగ్రత్తగా కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

