Man died | ఉత్తరాఖండ్ (Uttarakhand) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేదార్నాథ్ ధామ్ (Kedarnath Dham), కేదార్గాటి (Kedargati) రీజియన్లలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో మందాకినీ నది (Mandakini River) ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
Kedarnath Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (flash floods) సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి (landslides).
Kedarnath: కేదార్నాథ్ యాత్రను ఇవాళ తాత్కాలికంగా నిలిపివేశారు. సోన్‌ప్రయాగ్ మార్గంలో ఉన్న మున్కతియా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కేదారీశ్వరుడి దర్శనాన్ని ఆపేశారు.
కేదార్నాథ్ ఆలయానికి మార్గంలో జంగల్ చట్టీకి సమీపంలో శనివారం యాత్రను నిలిపివేసినట్టు రుద్రప్రయాగ్ జిల్లా ఎస్పీ అక్షయ్ ప్రహ్లాద్ కోండె విలేకరులకు తెలిపారు.
Kedarnath Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ (Rudraparayag) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్ర (Kedarnath Yatra) మార్గంలో గౌరీకుండ్ (Gaurikund) వద్ద కొండ చరియలు (Landslide) విరిగిపడ్డాయి.
ఇSara Ali Khan | టీవలకాలంలో వరుసగా దేవాలయాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నది బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్. ఇటీవల కేథార్నాథ్ ఆలయంలో ఆమె నిర్వహించిన ప్రత్యేక పూ�
Kedarnath Yatra | దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రుద్రప్రయాగ్ జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో కేదార్న�
కేదార్నాథ్ యాత్రకు రావాలనుకునే భక్తుల రిజిస్ట్రేషన్‌ను మే 8 వరకు నిలిపివేశారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో కేదార్ కనుమల్లో వాతావరణం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారు
Kedarnath Yatra: కేదార్‌నాథ్‌లో వెదర్ బ్యాడ్‌గా ఉంది. అక్కడ ఓ రూట్లో గ్లేసియర్ కూలింది. దీంతో యాత్రికుల రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. మే 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ఆపేసినట్లు అధికారులు చెప్పారు.