Kedarnath: కేదార్నాథ్ యాత్రను ఇవాళ తాత్కాలికంగా నిలిపివేశారు. సోన్‌ప్రయాగ్ మార్గంలో ఉన్న మున్కతియా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కేదారీశ్వరుడి దర్శనాన్ని ఆపేశారు.
Chardham Yatra | కేదార్‌నాథ్‌లో భారీగా మంచు కురుస్తున్నది. దాంతో అధికారులు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. సోన్‌ప్రయాగ్‌లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు. దాదాపు 4వేల మంది భక్తులన�