Fire accident | ఆస్పత్రిలో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
Fire accident | ఏపీలోని విశాఖపట్నం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు.
అమరావతి : ఏపీలోని విశాఖపట్నం (Visakapatnam) లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో (Private hospital) మంటలు చెలరేగడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం విశాఖపట్నంలోని వెంకోజిపాలెం మెడికవర్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్తో ఆస్పత్రి సెల్లార్లో యూపీఎస్ బ్యాటరీలు పేలి మంటలు చెలరేగాయి.
దీంతో ఆస్పత్రిలో దట్టమైన పొగ అలుముకోవడంతో భయంతో రోగులు బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రి యాజమాన్యం వెంటనే స్పందించి సమాచారం అందజేయడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

