CEO Meena | విశాఖలో ఎన్నికల స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించిన సీఈవో ఎంకె మీనా
CEO Meena | రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకె మీనా శనివారం విశాఖలోని స్ట్రాంగ్‌రూమ్ లను పరిశీలించారు.
అమరావతి : రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకె మీనా (MK Meena) శనివారం విశాఖలోని స్ట్రాంగ్‌రూమ్ లను పరిశీలించారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఈవీఎం యంత్రాలను ఏయూలో భద్రపరిచారు. ఈ సందర్భంగా సీఈవో స్ట్రాంగ్‌రూం ( Strong room) )లను అధికారులతో కలిసి పరిశీలించి అక్కడ ఉన్న అధికారులకు, భధ్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రతతో నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు(CC Cameras) ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం లాగ్‌బుక్‌లో సంతకం చేశారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని ఆదేశించారు. అనంతరం విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లారు. ఆదివారం ఆయన విజయనగరం( Vijayanagaram) జిల్లాల్లో పర్యటించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

