అమరావతి : ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మిజోరం గవర్నర్ (Mizoram Governor) ను కలిశారు. గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి విశాఖపట్నంలోని గవర్నర్ కంభంపాటి హరిబాబు నివాసానికి వెళ్లారు. ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్న హరిబాబును యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులున్నారు.
Read More :
YS Jagan | వైసీపీ కార్యకర్తలు భయపడక్కర్లేదు.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. జగన్ కీలక వ్యాఖ్యలు
Nandigam Suresh | వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్.. మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు