PBKS vs RCB : ధర్మశాలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ(67) హాఫ్ సెంచరీ బాదాడు. లివింగ్ స్టోన్ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ సాధించాడు. ఈ లీగ్‌లో విరాట్‌కు ఇది 55వ అర్ధ శతకం.
RCB vs GT : ఐపీఎల్ 17వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కీలక పోరుకు సిద్దమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డూప్లెసిస్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు.
Anushka Sharma | ప్రముఖ బాలీవుడ్ నటి, టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) ఈ నెల 1వ తేదీన తన 36వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో దంచుతున్న కేఎల్ రాహుల్(KL Rahul) అరుదైన ఘనత సాధించాడు. ఓపెనర్‌గా 4 వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virta Kohli) రికార్డును సమం చేశాడు.