T20 World Cup | అన్ని రంగాల్లో టీమిండియా చూపిన ఆధిపత్యం ముందు పసికూన స్కాట్లాండ్ ఘోరంగా ఓడింది. కానీ ఎక్కడా పోరాటపటిమను వదల్లేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఓపెనర్లిద్దరూ
IND vs SCO | టీమిండియా సారధి విరాట్ కోహ్లీపై ఎట్టకేలకు అదృష్టదేవత దయచూపింది. అతనికి బర్త్‌డే గిఫ్ట్ అందించింది. ఇప్పటి వరకూ ఈ టీ20 ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా టాస్ గెలవని కోహ్లీ..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిజయేస్తున్నారు. సోషల్ మీడియాలో విరాట్ పేరు మారుమ్రోగిపోతుంది. మరోవైపు �
బోణీ కొట్టిన టీమ్ఇండియా 66 పరుగుల తేడాతో అఫ్గాన్ చిత్తు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. నాకౌట్ అవకాశాలు సన్నగిల్లాక టీమ్ఇండియా సమిష్టిగా సత్తాచాటింది. రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ వేసిన అద్భు�
నేడు అఫ్గానిస్థాన్‌తో భారత్ ఢీ పుంజుకోవాలని కోహ్లీసేన సంచలనం కోసం అఫ్గాన్ తహతహ రెండు వరుస ఓటములతో నీరుగారిపోయిన టీమ్ఇండియా.. సాంకేతికంగా సెమీస్ పోటీలో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో అఫ్గానిస్థ�
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఘోరమైన పరాభవాలు మూటగట్టుకుంది. ఈ క్రమంలో భారత జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది దాడులు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలపై మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మండిపడ్డారు. టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఓడిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫర�
భారత్‌కు వరుసగా రెండో పరాజయం 8 వికెట్లతో న్యూజిలాండ్ గెలుపు.. టీ20 ప్రపంచకప్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత ఆటగాళ్లు.. దెబ్బతిన్న పులుల్లా విజృంభిస్తారనుకుంటే.. దీపావళి స్పెషల�
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:‘ఈ ఒక్క మ్యాచ్ ఓడితే ప్రపంచం ఏం మునిగిపోదు. మిగిలిన మ్యాచ్‌ల్లాగే ఇది కూడా. ప్రపంచకప్ ఇప్పుడే మొదలైంది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి. లోపాలను సరిదిద్దుకొని తదుపరి మ్య
టీమిండియా కీలక వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. సోదీ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. 17 బంతుల్లో కోహ్లీ కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ప్ర�
దుబాయ్: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ తర్వాత బౌలర్ షమీపై ఆన్లైన్ ట్రోలింగ్ సాగింది. విపరీతమైన కామెంట్లతో కొందరు షమీని
T20 Worldcup | చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఓపెనర్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాట్స్‌మెన్ తేలిపోయిన
దుబాయ్: ఓటమి తర్వాత ఎన్నో విమర్శలు, విశ్లేషణలు సహజమే. అందులోనూ పాకిస్థాన్ చేతుల్లో, తొలిసారి ఓ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో.. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడినప్పుడు ఈ విమర్శలు, విశ్లేషణలు మరింత పద�