టీమిండియా కీలక వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. సోదీ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. 17 బంతుల్లో కోహ్లీ కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా ఉన్నారు. పంత్ 11 బంతుల్లో 7 పరుగులు చేయగా… పాండ్యా.. 6 బంతుల్లో 6 పరుగులు చేశాడు. 12 ఓవర్లకు టీమిండియా.. 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.
Kohli is gone ☝️
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Trying to up the ante, he attempts a big one against Sodhi but fails.
He is dismissed for 9.#T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/PiOAQJGwjz